Cyclonic Storm Tauktae Update: Rains in telangana and andhra pradesh Also
#CycloneTauktae
#TauktaeSevereCyclonicStorm
#KeralaRains
#TelanganaAndhraRains
#CycloneTauktaeliveupdates
#TauktaeTracker
#cyclonicstorm
#deepdepression
#ArabianSea
#Gujarat
#heavyrainfall
#COVID19

అరేబియా సముద్రంలో ఏర్పడిన 'తౌక్టే ' తుపాను ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాభావ పరిస్థితితులు కొనసాగుతున్నాయి. పలు జిల్లాల్లో శనివారం రాత్రి నుంచే వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం నాటికి ఇంకొన్ని జిల్లాల్లో వర్షాలు విస్తరించాయి. కొన్ని చోట్ల విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి...తౌక్టే తుపాను కారణంగా సూర్యాపేట జిల్లాలోని నూతన్‌కల్ మండలంలో విషాదం చోటుచేసుకుంది.